Ginger Crop : అల్లంపంటలో దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణ

అయితే వరుసగ కురిసిన వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు,  దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Ginger Crop : అల్లంపంటలో దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగులు నివారణ

Ginger Crop

Ginger Crop : తెలుగు రాష్ట్రాల్లో అల్లం పంట దాదాపు 80 నుండి 100 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురిసిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుది. వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. వి. శివకుమార్, శాస్త్రవేత్త .

READ ALSO : IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు

వాణిజ్య పంట అయిన అల్లంను ఈ ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 80 నుండి 100 రోజుల దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జల్లాలలో దాదాపు 1,771 హెక్టార్లలో సాగవుతుండగా, విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో 1,068 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది.

READ ALSO : Karnataka : మటన్ బిర్యానీలో బీఫ్ మిక్సింగ్…హిందూ సంఘాల ఆరోపణ

అయితే వరుసగ కురిసిన వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు,  దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు  విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. వి. శివకుమార్, శాస్త్రవేత్త .