AP Elections 2024: ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’ లైవ్ కవరేజ్

ఏపీ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాయి. ప్రజలకు నేతలు ఏయే భరోసా ఇస్తున్నారు?

AP Elections 2024: ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’ లైవ్ కవరేజ్

10TV Conclave

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్నదాత లాభసాటి సేద్యం కోరుకుంటుంటే, ఉద్యోగ, ఉపాధి మార్గాలపై యువతరం ఆశలు పెట్టుకుంది. మధ్యతరగతి ప్రజలు తమ జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని భావిస్తున్నారు. ఇక కార్మిక, ఉద్యోగ వర్గాలు తమ ఉపాధి, ఆర్థిక భద్రతకు భరోసాను కోరుకుంటున్నాయి.

ఏపీ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాయి. ప్రజలకు నేతలు ఏయే భరోసా ఇస్తున్నారు? అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు, పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ‘‘10TV CONCLAVE AP ROADMAP’’ నాన్‌స్టాప్ కవరేజ్ చూడండి..

 

Also Read: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు