AP New Cabinet : ఏపీ నూతన మంత్రివర్గం.. ప్రమాణం చేసిన మంత్రులు వీరే…

ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు...

AP New Cabinet : ఏపీ నూతన మంత్రివర్గం.. ప్రమాణం చేసిన మంత్రులు వీరే…

Jagan 2.0 Cabinet

Updated On : April 11, 2022 / 12:32 PM IST

Andhra Pradesh New Cabinet : ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఇందుకు వేదికైంది. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. అంతకముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం జగన్ స్వాగతం పలికారు.

1. అంబటి రాంబాబు
2. అంజద్ బాషా
3. ఆదిమూలపు సురేష్
4. బొత్స సత్యనారాయణ
5. బూడి ముత్యాలనాయుడు
6. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
7. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
8. దాడిశెట్టి రాజా
9. ధర్మాన ప్రసాదరావు
10. గుడివాడ అమర్ నాథ్

11. గుమ్మనూరు జయరామ్
12. జోగి రమేష్
13. కాకాణి గోవర్ధన్ రెడ్డి
14. కారుమూరి నాగేశ్వరరావు
15. కొట్టు సత్యనారాయణ
16. కె.నారాయణ స్వామి
17. ఉషశ్రీ చరణ్
18. మేరుగ నాగార్జున

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20. పినిపే విశ్వరూప్
21. పీడిక రాజన్నదొర
22. రోజా
23. సిదిరి అప్పలరాజు
24. తానేటి వనిత,
25. విడదల రజిని