AP Budget 2026 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.
AP Budget 2026
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.
- ఏపీ బడ్జెట్ 2026-27 ఏడాదికి
- అంచనాలు – రూ.3,32,205 కోట్లు
- ఆదాయ వ్యయం – రూ.2,56,143 కోట్లు
- మూలధన వ్యయం – రూ.53,915 కోట్లు
- ఆదాయ లోటు – రూ.22,002 కోట్లు
- ఆర్థిక లోటు – రూ.75,868 కోట్లు
- బడ్జెట్లో శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
- పాఠశాల విద్యాశాఖ – రూ.32,308 కోట్లు
- ఉన్నత విద్యాశాఖ – రూ.2567 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ – రూ.1232 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ – రూ.22942 కోట్లు
- పర్యావరణం, అటవీ శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక శాఖ – 714 కోట్లు
- పట్టణాభివృద్ధి శాఖ – రూ.14,539 కోట్లు
- హోం శాఖ – రూ.9165 కోట్లు
- ఎక్సైజ్ శాఖ – 500 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ – రూ.3,161 కోట్లు
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ – రూ.1283 కోట్లు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ – రూ.536 కోట్లు
- రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులకు – రూ.300 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ – రూ.20644 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ – రూ.9190 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ – రూ.51021 కోట్లు
- మైనారిటీ సంక్షేమం – రూ.6090 కోట్లు
- మహిళలు, పిల్లలు, వికలాంగుల సంక్షేమ శాఖ – రూ.4582 కోట్లు
- వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – రూ.19306 కోట్లు
- కార్మిక శాఖ – రూ.735 కోట్లు
- గృహనిర్మాణ శాఖ – రూ.6357 కోట్లు
- విద్యుత్ శాఖ – రూ.13934 కోట్లు
- రవాణా, రహదారులు, భవనాల శాఖ – రూ.9856 కోట్లు
- పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.439 కోట్లు
- పౌర సరఫరాల శాఖ – రూ.3821 కోట్లు
- జలవనరుల శాఖ – రూ.18224 కోట్లు
