Ttd
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు.
YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు
ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ లీగల్ ఆఫీసర్ గా రెడ్డప్ప రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన జర్నలిస్ట్ దొరస్వామి హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.