Job Notification: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ జోరు పెంచింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేయగా.. దీనికి విద్యార్హత డిగ్రీగా పేర్కొన్నారు.

Job Notification: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Appsc

Updated On : June 1, 2022 / 7:01 AM IST

Job Notification: ఏపీపీఎస్సీ జోరు పెంచింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేయగా.. దీనికి విద్యార్హత డిగ్రీగా పేర్కొన్నారు.

జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనున్నారు. దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు.

అభ్యర్థులు పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

Read Also : పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు