ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ హైకోర్టు 16 మందికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ హైకోర్టు 16 మందికి నోటీసులు

Updated On : August 21, 2020 / 4:29 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ఈకేసులో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్‌తో పాటు 16 మందికి నోటీసులు ఇష్యూ చేసింది. వారంతా వ్యక్తిగతంగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.



కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏపీ చీఫ్ సెక్రటరీ, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇష్యూచేసింది.