Pawan Kalyan
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు పవన్ కు కోపం తెప్పించాయి.
Instant Covid Test : కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!
ఓవైపు రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుకు అమ్ముతానని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ” వరదలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు, పంట నష్టం జరుగుతోంది. పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్లంతా ఏడుస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అని పవన్ ట్వీట్ చేశారు.
Yawns : ఆవలింతలు అదేపనిగా వస్తున్నాయా…ఆలోచించాల్సిందే?…
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం,
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘యిసుక అమ్ముతాం ‘ అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021