Constable Rescues Woman : రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

తిరుపతి రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ సతీష్ సాహసం ప్రదర్శించారు. మహిళ ప్రాణాలు కాపాడారు.

Constable Rescues Woman : రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

Police Constable Rescues Woman Who Fell Under Train

Updated On : May 5, 2021 / 5:50 PM IST

Constable rescues woman : ఓ కానిస్టేబుల్ మహిళ ప్రాణాలు కాపాడారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ సతీష్ సాహసం ప్రదర్శించారు. కదులుతున్న రైలులో నుంచి దిగబోయి ప్రమాదం బారిన పడి మహిళను కానిస్టేబుల్ సతీష్ చాకచక్యంగా కాపాడారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.

ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  ఉదయం తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతని ధైర్య సహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.