Reliance Trends : రిలయన్స్ ట్రెండ్స్ ఇప్పుడు బొబ్బిలిలో

రిలయన్స్ ట్రెండ్స్ దేశీయ వస్త్ర వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థ.

Reliance Trends : రిలయన్స్ ట్రెండ్స్ ఇప్పుడు బొబ్బిలిలో

Reliance Trends

Updated On : October 13, 2021 / 10:13 PM IST

Reliance Trends  :  రిలయన్స్ ట్రెండ్స్ దేశీయ వస్త్ర వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థ. భారీ డిస్కౌంట్స్, కూపన్స్‌తో కస్టమర్లను దగ్గరైన ట్రెండ్స్ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కొత్త స్టోర్ ప్రారంభిస్తుంది. ఇక బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో కొత్త స్టోర్ ఓపెన్ చేసి ఆకర్షణీయమైన ధరలకే నాణ్యతకు డోకా లేకుండా వస్త్రాలను అందించేందుకు సిద్ధమైంది.

చదవండి : Reliance Trends: రిలయన్స్ ట్రెండ్స్ ‘బతుకమ్మతో సెల్ఫీ కాంటెస్ట్’.. సెల్ఫీ కొట్టు గిఫ్ట్ పట్టు..!

మేన్స్ వేర్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్‌ను అందుబాటులో ఉంచింది. ఆకర్షణీయమైన ధరలకే కొత్త మోడల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ప్రారంభోత్సవం ఆఫర్ కింద రూ.3499 షాపింగ్ చేస్తే రూ.199 గిఫ్ట్ పొందవచ్చు ఇక రూ. 2999 కొనుగోళ్లపై రూ.3000 విలువైన కూపన్లు పొందవచ్చు.

చదవండి : Reliance Jio : నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్..!