AP Corona Cases : ఏపీలో 24 గంటల్లో 3,495 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి.

AP Corona Cases : ఏపీలో 24 గంటల్లో 3,495 కరోనా కేసులు

Rising Corona Cases And Deaths In Ap

Updated On : April 11, 2021 / 7:57 PM IST

Rising corona cases and deaths in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి. కొత్తగా 3 వేల 495 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 24 గంటల్లో ఏకంగా 9 మంది మృతి చెందారు.

ప్రస్తుతం ఏపీలో 20 వేల 954 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడి 7,300 మంది మృతి చెందారు.

నిన్న ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో 719, గుంటూరులో 501, విశాఖలో 405, కృష్ణా జిల్లాలో 306 కేసులు నమోదయ్యాయి.