Best Tablets : స్టూడెంట్స్ కోసం రూ. 25వేల లోపు బెస్ట్ ట్యాబ్స్ ఇవే.. ఫీచర్లు మాత్రం కేక.. ఇప్పుడే కొనడం బెటర్..!
Best Tablets : విద్యార్థుల కోసం పలు బ్రాండ్ల ట్యాబ్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో ఏ ట్యాబ్ కొంటారో మీ ఇష్టం..

Best Tablets
Best Tablets : కొత్త ట్యాబ్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్స్ (Best Tablets) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో ట్యాబ్స్ లభ్యమవుతున్నాయి.
రూ. 25వేల లోపు ధరలో కొనుగోలు చేయాల్సిన టాప్ టాబ్స్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, స్టైలస్ సపోర్ట్‌తో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ప్రధానంగా వన్ ప్లస్ ప్యాడ్ గో నుంచి రెడ్‌మి ప్యాడ్ ప్రో, పోకో ప్యాడ్ 5G వరకు మీ బడ్జెట్ ధరలో కొత్త ట్యాబ్స్ కోసం చూస్తుంటే ఈ టాప్ ట్యాబ్స్ గురించి ఓసారి లుక్కేయండి..
వన్‌ప్లస్ ప్యాడ్ Go :
90Hz వద్ద 11.35 2.4K డిస్‌ప్లే,
మీడియాటెక్ హెలియో G99, 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ
డాల్బీ అట్మోస్ క్వాడ్ స్పీకర్లు, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 8,000mAh బ్యాటరీ
ధర రూ. 18వేల నుంచి రూ. 20 వేల వరకు. మీడియా, నోట్-టేకింగ్
అమెజాన్ వంటి ప్లాట్ ఫారంల వద్ద లభ్యమవుతుంది.
షావోమీ రెడ్‌మి ప్యాడ్ SE :
11 FHD+ 90Hz డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ 680, 8GB + 256GB స్టోరేజీ
8,000mAh బ్యాటరీ, క్వాడ్ స్పీకర్లు, భారత మార్కెట్లో ధర రూ.14 వేలు
స్ట్రీమింగ్, లైట్ మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించుకోవచ్చు.
లెనోవా ట్యాబ్ M1 :
111 FHD, 8GB + 128GB, 90Hz, 7,000mAh బ్యాటరీ
బేసిక్ స్టడీ టాస్క్, వీడియో కాల్స్ కోసం రూ. 14వేల లోపు ధరలో బెస్ట్ ట్యాబ్
షావోమీ Pad 6 :
11, 2.8K 144Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870; 6GB నుంచి 8GB ర్యామ్, ధర రూ.21,999
ఈ ధరలో టాప్ రేంజ్ ప్రాసెసర్, టాప్ రేంజ్ స్క్రీన్, టాప్ రేంజ్ స్పీకర్
నోట్-టేకింగ్/వీడియో లెక్చర్లకు బెస్ట్ ప్యాడ్
రెడ్‌మి ప్యాడ్ ప్రో, పోకో ప్యాడ్ 5G :
12.1 2.5K, 120Hz : స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2, 6GB + 128GB
ధర రూ. 22వేల నుంచి రూ. 24వేలు మధ్య ఉంటుంది.
స్టోరేజీ, హెడ్‌ఫోన్ జాక్, స్టైలస్ సపోర్ట్, లాంగ్ బ్యాటరీ లైఫ్
రూ. 25వేల లోపు రెడ్‌మి ప్యాడ్ ప్రో, పోకో ప్యాడ్ బెస్ట్ ఆప్షన్. 3 ఏళ్లకు పైగా సపోర్టు
డిస్‌ప్లే & ఆడియో :
హై-రెస్ స్క్రీన్‌లు (FHD+ నుంచి 2.8K) క్వాడ్ స్పీకర్లు, స్ట్రీమింగ్
పర్ఫార్మెన్స్ : స్నాప్‌డ్రాగన్ 680, హీలియో G99, మెరుగైన చిప్, మల్టీ టాస్కింగ్, PDF, వీడియో యాప్ సపోర్టు
బ్యాటరీ & ఫాస్ట్-ఛార్జ్ : 30–33W ఫాస్ట్ ఛార్జ్‌తో మొత్తం 7,000mAh+ రోజంతా బ్యాకప్
స్టైలస్-ఫ్రెండ్లీ : రెడ్‌మి ప్యాడ్ ప్రో, ప్యాడ్ 6 అధికారిక లేదా థర్డ్ పార్టీ స్టైలస్ సపోర్ట్