Best Selling Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్స్ మీకోసం.. తక్కువ ధరకే కొనేసుకోండి..!

Best Selling Laptops : ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో రూ. 50వేల లోపు ధరలో బెస్ట్ ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. 40శాతం డిస్కౌంట్‌తో టాప్ బ్రాండ్ల ల్యాప్‌టాప్స్ సొంతం చేసుకోండి.

Best Selling Laptops : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్స్ మీకోసం.. తక్కువ ధరకే కొనేసుకోండి..!

Best Selling Laptops

Updated On : March 11, 2025 / 2:21 PM IST

Best Selling Laptops : మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం మార్కెట్లో టాప్ బ్రాండ్లలో అద్భుతమైన ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ల్యాప్‌టాప్ కూడా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది.

ఉద్యోగస్థులైనా, కాలేజీ విద్యార్థులైనా, గృహిణులైనా ల్యాప్‌టాప్ చాలా అవసరం. వాస్తవానికి, ల్యాప్‌టాప్ అనేది కేవలం ఆఫీసు వర్క్ మాత్రమే కాకుండా స్టడీకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సినిమాలు చూడటం నుంచి గేమ్స్ ఆడటం వరకు ప్రతి ఒక్కరికీ మంచి ల్యాప్‌టాప్ అవసరం.

Read Also : iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ‘శాటిలైట్ కాలింగ్’తో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!

టెక్నాలజీ చాలా వేగంగా డెవలప్ అవుతోంది. ప్రతి కొన్ని ఏళ్లకు మీ గాడ్జెట్‌లను కూడా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత ల్యాప్‌టాప్‌లు స్లో అవుతాయి. వాటి స్పేర్ పార్టులు కూడా దొరకడం కష్టమే. అందుకే మార్కెట్లోకి ఏదైనా కొత్త ల్యాప్ టాప్ రాగానే మీ బడ్జెట్‌లో కొనేసుకోవడం బెటర్.

ఏ బ్రాండ్ ల్యాప్‌టాప్ కొనాలి? :
కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌‌లో Dell, HP వంటి టాప్ బ్రాండ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇప్పుడు, మీరు రూ. 50వేల లోపు హై క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. మీరు కూడా ఇలాంటి ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. ఇదే సరైన సమయం.. మీరు అమెజాన్ నుంచి కూడా కొనుగోలు చేయగల టాప్ 10 బెస్ట్ ల్యాప్‌టాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 50వేల కన్నా తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు :

1. లెనోవో ఐడియాప్యాడ్ (1 Ryzen 5 5625U) బెస్ట్ ఆప్షన్. 16జీబీ ర్యామ్, 512జీబీ SSD కలిగి ఉంది. విండోస్ 11పై రన్ అవుతుంది. అమెజాన్ 31 శాతం తగ్గింపు ఇస్తోంది. మీరు రూ.38,890కి కొనుగోలు చేయొచ్చు.

2. HP 15s ల్యాప్‌టాప్ కూడా మరో బెస్ట్ ఆప్షన్. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1215Uపై రన్ అవుతుంది. 8జీబీ DDR4 ర్యామ్, 512GB SSD కలిగి ఉంది. మీరు ఈ ల్యాప్‌టాప్ రూ.36,532కి కొనుగోలు చేయొచ్చు.

3. మీరు రూ. 55వేల కన్నా తక్కువ ధరకు ఏసర్ ఆస్పైర్ లైట్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం AMD Ryzen 5-5625U, 16జీబీ ర్యామ్, 512జీబీ SSD, ఫుల్ హెచ్‌డీ, 15.6-అంగుళాల స్టోరేజ్ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ నుంచి రూ. 33490కు కొనవచ్చు.

4. లెనోవో ఐడియాప్యాడ్ 3 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆఫీస్ 2021తో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 16జీబీ ర్యామ్‌తో పాటు, ఒక ఏడాది ADP, 3 నెలల గేమ్ పాస్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ల్యాప్‌టాప్ రూ. 35,600కి కొనవచ్చు.

5. హెచ్‌పీ 15S (EQ2305AU/EQ2182AU) 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఎంఎస్ ఆఫీసు 2021, 16జీబీ ర్యామ్‌తో Windows 11పై రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్. మీరు రూ. 39,990కు కొనుగోలు చేయొచ్చు.

6. హెచ్‌పీ 15s (fq5330TU) కూడా 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఎంఎస్ ఆఫీసు 2021తో విండోస్ 11 ఉంది. 16జీబీ DDR4 ఉంది. ఈ ల్యాప్‌టాప్ చాలా వేగంగా ఉంటుంది. మీరు రూ. 48,050కు కొనుగోలు చేయవచ్చు.

7. డెల్ వోస్ట్రో 15 (3520) 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. చాలా తేలికైన ల్యాప్‌టాప్ కూడా. మీరు రూ. 38,490కు కొనుగోలు చేయొచ్చు.

8. హెచ్‌పీ 15s (fy5008TU) 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11OSపై రన్ అవుతుంది. 8జీబీ DDR4 ర్యామ్ కలిగి ఉంది. మీరు రూ. 48,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Read Also : iQOO Series Launch : iQOO లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

9. హెచ్‌పీ 15 (fy5009TU) 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11OSపై రన్ అవుతుంది. 16జీబీ DDR4తో అమర్చి ఉంది. ఈ డివైజ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తుంది. మీరు రూ. 49,500 వద్ద కొనుగోలు చేయవచ్చు.

10. హెచ్‌పీ 15s (eq2144AU) 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 8జీబీ DDR4 ర్యామ్ ఉంది. మీరు రూ. 37,650 వద్ద కొనుగోలు చేయవచ్చు.