Gold And Silver Price: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold And Silver Price: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు

దేశంలో పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.65,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500గా ఉంది

Gold

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,690గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,650గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.65,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500గా ఉంది

    వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.87,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100తగ్గి, రూ.82,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100తగ్గి, రూ.82,900గా ఉంది

Also Read : అత్యాధునిక ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్.. భారత్‌లో కొత్త వాక్-ఇన్ రిటైల్ స్టోర్లు, సర్వీసు సెంటర్లు ఓపెనింగ్..!