Site icon 10TV Telugu

Gold : స్వల్పంగా పెరిగిన బంగారం..నేటి మార్కెట్ రేట్లు

Gold

Gold

Gold Rate : భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా…బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. నగలు కొనుక్కోవాలని అనుకుంటున్న వారు నిరాశ చెందుతున్నారు. నిన్న..మొన్న బంగారం ధరలు పెరిగగా…త్వరలోనే ఇవి రూ. 50వేల మార్క్ ను టచ్ చేస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read More : రైలు ఆలస్యమైతే.. మీ డబ్బులు మీకే

ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటాయి. దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 46 వేల 650గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Read More : Next Pandemic: మరో మహమ్మారి 2080లో వచ్చి తీరుతుందట!!

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,750గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,660గా ఉంది.
ఢిల్లీలో ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,840గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,660గా ఉంది.

Read More :GHMC Fine : ‘టు లెట్‌’ బోర్డుకు రూ.2 వేలు జరిమానా

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.

Read More : Woman Return : మరణించిందని అంత్యక్రియలు చేసిన 11 ఏళ్లకు తిరిగొచ్చింది

పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680గాఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.

Exit mobile version