Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ ఫ్యాన్స్ డబ్బులు రెడీ చేసుకోండి.. అమెజాన్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ అసలు వదిలిపెట్టొద్దు.. ఎలా కొనాలంటే?

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర తగ్గింది. అద్భుతమైన డీల్ మీకోసమే.. ఈ మడతబెట్టే ఫోన్ సరసమైన ధరకే ఎలా పొందవవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1/6Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 మార్కెట్‌లోని అత్యుత్తమ ఫోన్‌లలో ఒకటి.
2/6Samsung Galaxy Z Fold 6
గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌కు వస్తుంది. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొయ్చు. మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే అమెజాన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.
3/6Samsung Galaxy Z Fold 6
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 : ఆఫర్లు ధర ఎంతంటే? : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 రూ. 1,09,999కు లభిస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 1,6499 నుంచి తక్కువ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వేరియంట్ సిల్వర్ షాడోలో మాత్రమే అందుబాటులో ఉంది.
4/6Samsung Galaxy Z Fold 6
అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఫోన్‌పై అదనంగా రూ. 3,200 తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ రూ.5వేలు తగ్గింపు కూపన్‌ను కూడా అందిస్తోంది. లిమిటెడ్ టైమ్ వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ఆఫర్‌ ముగియకముందే వెంటనే కొనేసుకోండి.
5/6Samsung Galaxy Z Fold 6 (5)
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 లో 7.6-అంగుళాల ఫోల్డబుల్ డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 2600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అదనంగా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
6/6Samsung Galaxy Z Fold 6