Molestation : కన్నకూతుళ్లపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రి

హైదరాబాద్ రాచకొండ పోలీసు కమీషనరే‌ట్ పరిధిలోని వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. కాపాడాల్సిన వాడే కాటేశాడు. మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడసాగాడు.

Molestation : కన్నకూతుళ్లపై లైంగిక దాడి చేసిన కసాయి తండ్రి

Molestation

Updated On : March 21, 2022 / 1:18 PM IST

Molestation :  హైదరాబాద్ రాచకొండ పోలీసు కమీషనరే‌ట్ పరిధిలోని వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. కాపాడాల్సిన వాడే కాటేశాడు. మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడసాగాడు. రోజు మద్యం తాగి వచ్చి కూతుళ్లను లైంగికంగా వేధించేవాడు ఆ కసాయి తండ్రి.
Also Read : MLA Shakeel : జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు.. అనేక ప్రశ్నలు.. అనేక మలుపులు
ఒకరోజు తాగి వచ్చి 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేస్తుండగా మిగిలిన కూతుళ్లు అంతా ప్రతిఘటిస్తూ గట్టిగా అరిచారు. దీంతో నిందితుడు పరారీ అయ్యాడు. బాలికలు వనస్ధలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు గాలింపు చేపట్టి కసాయి తండ్రిని అరెస్ట్ చేశారు.

Also Read : Noida: ఇంటికి అర్ధరాత్రి పరుగు.. యువకుడి కారణానికి ఫిదా అయిన సినిమా డైరక్టర్