Hyderabad Beautician : బ్యూటీషియన్ ఆత్మహత్య

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక బ్యూటీషియన్ ఆత్మ హత్య చేసుకుంది. స్ధానిక విఠల్ రావు నగర్ లో నివాసం ఉంటున్న ఒంగ్ మిట్ లెప్చా (39) అనే మహిళ ఈరోజు తన ఇంట్లో ఆత్మ హత్య చేసుకుం

Hyderabad Beautician : బ్యూటీషియన్ ఆత్మహత్య

Beautician Suicide

Updated On : December 4, 2021 / 9:45 PM IST

Hyderabad Beautician :  మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక బ్యూటీషియన్ ఆత్మ హత్య చేసుకుంది. స్ధానిక విఠల్ రావు నగర్ లో నివాసం ఉంటున్న ఒంగ్ మిట్ లెప్చా (39) అనే మహిళ ఈరోజు తన ఇంట్లో ఆత్మ హత్య చేసుకుంది.

భర్తతో విబేధాల కారణంగా గత రెండేళ్ళుగా ఆమె ఒంటరిగా జీవిస్తోందని స్ధానికులు తెలిపారు. బ్యూటీషియన్ గా పని చేస్తూ……భర్త తో ఉన్న విభేదాలు కారణంగా ఈరోజు ఉదయం బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Shilpa Chowdary : శిల్పా చౌదరి కేసులో ట్విస్ట్.. పోలీసులను ఆశ్రయించిన రాధికా రెడ్డి