Master in Hospital Management : నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌లో ప్రవేశాలు

నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సుకు గాను మొత్తం 20 సీట్లు ఉన్నాయి. ఎంహెచ్ఎం కోర్సులో చేరలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 30 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వారికి మూడేండ్ల సడలింపు ఉంటుంది. అర్హులైన వారికి వందశాతం ఫీజురీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.

Master in Hospital Management : నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌లో ప్రవేశాలు

NIMS Hyderabad Invites Applications

Updated On : July 25, 2023 / 2:14 PM IST

Master in Hospital Management : నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. రెండున్నర సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఈ కోర్స్ పూర్తి చేస్తే మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

READ ALSO : PM Modi : కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ.. అది I.N.D.I.A కూటమి కాదు ఈస్ట్ ఇండియా అంటూ ఆగ్రహం

నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సుకు గాను మొత్తం 20 సీట్లు ఉన్నాయి. ఎంహెచ్ఎం కోర్సులో చేరలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 30 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వారికి మూడేండ్ల సడలింపు ఉంటుంది. అర్హులైన వారికి వందశాతం ఫీజురీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.

READ ALSO : High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం

MHM కోర్స్ పూర్తి అయిన తరవాత ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పటల్, హెల్త్ కేర్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ట్రాన్సికిప్షన్, మెడికల్ కోడింగ్ లాంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చు.

READ ALSO : Monsoon Diet : వర్షాల్లో నాన వెజ్ తింటున్నారా… ఇది మీకోసమే

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5, 2023 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 9, 2023 వరకు దరఖాస్తులను నేరుగా అందజేయవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nims.edu.in/ పరిశీలించగలరు.