దరఖాస్తు చేసుకోండి: AIIMSలో డిగ్రీ, పీజీ కోర్సులు

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 10:19 AM IST
దరఖాస్తు చేసుకోండి: AIIMSలో డిగ్రీ, పీజీ కోర్సులు

Updated On : December 27, 2019 / 10:19 AM IST

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌ (AIMS‌) 2020 సంవత్సరానికి గానూ BSE, MSC కోర్సుల్లో ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. BSC కోర్సుకు ఇంటర్, MSC కోర్సుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష రాసేందుకు అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 పీజీ కోర్సులు: 
MSC న‌ర్సింగ్‌.
– MSC (బయోటెక్నాలజీ).

యూజీ కోర్సులు: 
BSC (హానర్స్) న‌ర్సింగ్‌.
BSC నర్సింగ్ (పోస్ట్‌మెట్రిక్‌).
BSC (పారామెడిక‌ల్).
 
దరఖాస్తు ఫీజు: 
జనరల్ అభ్యర్ధులు రూ.1500 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులు రూ.1200 చెల్లించాలి.