NISER Job Vacancies : భువనేశ్వర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ సి 9 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ బి 5 ఖాళీలు, టెక్నీషియన్ సి ఖాళీలు 3 పోస్టులు, టెక్నీషియన్ బి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, ఇంటర్మీడియట్ , డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటుగా పని అనుభవం కలిగి ఉండాలి.

NISER Bhubaneswar Recruitment
NISER Job Vacancies : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ భువనేశ్వర్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Mechanization in Paddy : వ్యవసాయంలో కూలీల కొరత.. అధిగమించేందుకు యాంత్రీకరణ
ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ సి 9 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ బి 5 ఖాళీలు, టెక్నీషియన్ సి ఖాళీలు 3 పోస్టులు, టెక్నీషియన్ బి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, ఇంటర్మీడియట్ , డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటుగా పని అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Neem Benifits : వేపతో వ్యవసాయంలో బహుళ ప్రయోజనాలు!
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదిగా మే 29, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.niser.ac.in/ పరిశీలించగలరు.