ఇంజినీరింగ్ ఫ్రెషర్స్‌కు మాత్రమే : నోయిడాలో IT ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 06:04 AM IST
ఇంజినీరింగ్ ఫ్రెషర్స్‌కు మాత్రమే : నోయిడాలో IT ఉద్యోగాలు

Updated On : February 7, 2019 / 6:04 AM IST

ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్. నోయిడాలో ఐటీ జాబ్స్ భర్తీ చేయనున్నారు. JAVA లో శిక్షణ పొందిన వారు అర్హులు. 2017-2018 అకడమిక్ ఈయర్ లో 60శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. బ్యాక్ లాగ్స్ ఉండకుడదు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత:
B.E / B-TECH / M-TECH / MCA.

 

 స్కిల్స్ :
* కమ్యూనికేషన్, analytical స్కిల్స్ ఉండాలి.
* JAVA లాంగ్వేజ్ లో లాజికల్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. 
* MS Office టూల్స్ (Excel, పవర్ పాయింట్, Word). 
* జావా, J2EE, JBoss, హైబర్నేట్, వెబ్ సర్వీసెస్, (TDD) టెస్ట్ డ్రైవర్ డెవలప్మెంట్.
* మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

 

స్టై ఫండ్              :            నెలకు 15వేలు
శిక్షణ కాలం         :            జాయినింగ్ తేదీ నుంచి 6 నెలల
ప్రొబేషన్ పీరియడ్ :            6 నెలలు
జీతం                  :           2.75 LPA
జాబ్ రోల్             :           IT సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
వర్గం                   :          IT / సాఫ్ట్ వేర్, Analytics / Analytics, లాజిస్టిక్స్.
నియామక ప్రక్రియ  :          వ్రాత-పరీక్ష, ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ.