నోటిఫికేషన్ : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

Updated On : February 6, 2019 / 5:58 AM IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్(జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్)పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లామా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2019.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2019.
పేపర్-1 పరీక్ష(సీబీటీ)తేదీ: 2019 సెప్టెంబరు 23 నువంచి 27వరకు.
పేపర్-2పరీక్ష(కన్వెన్షనల్)తేదీ: డిసెంబర్ 29, 2019.
వెబ్‌సైట్: https://ssc.nic.in

ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ఈహెచ్

భోపాల్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (ఎన్ఐఆర్ఈహెచ్) 57పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

1. టెక్నికల్ అసెస్టెంట్-34
2. టెక్నిషియన్-19
3. ల్యాబ్ అటెండెంట్-4

అర్హత: పోస్టుల ఆధారంగా డిగ్రీ, ఇంటర్మీడియట్, పదో తరగతి ఉత్తీర్ణత
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2019.
వెబ్‌సైట్: https://icmr.nic.in

jobs, ఉద్యోగాలు