Vignan University V-SAT 2024 : విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు వీశాట్-2024 దరఖాస్తుల ఆహ్వానం !

వీశాట్ ప్రవేశ పరీక్ష, ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

Vignan University Admission 2024

Vignan University V-SAT 2024 : విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు వీశాట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) ప్రతిఏటా నిర్వహిస్తుంది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విజ్ఞాన్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలుకల్పిస్తారు.

READ ALSO : Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

వీశాట్-2024 వివరాలు..

వీశాట్-2024 (విజ్ఞాన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్)

యూజీ కోర్సులు :

బీటెక్

బీఫార్మసీ

బీబీఏ

బీసీఏ

బీఎస్సీ

బీఏ ఎల్‌ఎల్‌బీ

బీబీఏ ఎల్‌ఎల్‌బీ

బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్

READ ALSO : CM Jagan : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

పీజీ కోర్సులు..

ఎంటెక్ కోర్సు ;

ఇందులో స్పెషలైజేషన్లు : ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, బయోటెక్నాలజీ, ఫార్మ్ మెషినరీ, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, పవర్ ఎలక్ట్రానిక్స్ & డ్రైవర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెషిన్ డిజైన్

ఎంబీఏ కోర్సు ;

స్పెషలైజేషన్లు: మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్,ఫైనాన్స్,

ఎంసీఏ

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ

ఎంఏ ఇంగ్లిష్

READ ALSO : Diabetes and Fertility : మధుమేహాంతో స్త్రీ,పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు.. నివారణా మార్గాలు !

పీహెడీ ప్రవేశాలు

అర్హతలు ;

యూజీ ప్రవేశాలకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

పీజీ ప్రవేశాలకు సంబంధిత డిగ్రీ అర్హత ఉండాలి.

పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.

READ ALSO : Telangana Congress : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి గద్వాల్ జిల్లా సీనియర్ నేత

దరఖాస్తు ఫీజు:

రూ.1200గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

వీశాట్ ప్రవేశ పరీక్ష, ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

READ ALSO : CPI Narayana : మోదీని కాపాడేందుకు కేసీఆర్ యత్నాలు .. అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ : నారాయణ

దరఖాస్తుకు చివరితేది: 25.02.2024.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.vignan.ac.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు