10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. ఏవీ ప్రవీణ్ కుమార్ కె శ్రీనివాస రావు సదరన్ ట్రావెల్స్
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో ఏవీ ప్రవీణ్ కుమార్ కె శ్రీనివాస రావు సదరన్ ట్రావెల్స్ పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10TV Global Footprints Exports Champions AV Praveen Kumar K Srinivasa Rao Southern Travels
