Gold Price: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర.. లక్షకు చేరువలో పసిడి ధరలు
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వల్ల చైనా-యుఎస్ ట్రేడ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ క్షిణించడంతో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేడు హైదరాబాద్ లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..