Devara : దేవ‌ర ఆయుధ పూజ.. వీడియో సాంగ్

కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన మూవీ దేవ‌ర‌. ఈ చిత్రంలోని ఆయుధ పూజ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.