Ayyanna Patrudu : ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.