వెంకిమామ సెట్స్ లో బాలయ్య బాబు కామెడీ చూశారా..? వైరల్ అవుతున్న వీడియో..
తాజాగా వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సెట్స్ కి బాలకృష్ణ వెళ్లడంతో సెట్ లో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ని వీడియో రూపంలో విడుదల చేసారు మూవీ యూనిట్. బాలయ్య - వెంకటేష్ కలిసి సెట్లో సందడి చేసారు.