MLA Balineni SrinivasReddy : కొలిక్కి వచ్చిన ఒంగోలు పంచాయితీ..

ఒంగోలు ఎంపీ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం బుజ్జగించడంతో మెత్తపడ్డారు.