GHMC General Body Meeting : బల్దియాలో రచ్చరచ్చ.. మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యుల పట్టు..

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.