Telangana Congress Party : బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మ‌రో ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.