ఆ సాంగ్ వద్దని.. డైరెక్టర్ నిర్ణయానికి ఒప్పుకోని చిరంజీవి

'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ కోసం ఒక సాంగ్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి చిరంజీవి ఒప్పుకోలేదు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూసేయండి.