పిల్లలతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

ఈరోజు హైదరాబాద్‌లో యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.