-
Home » narsingi
narsingi
డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
అతడిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడిని డీ అడిక్షన్ సెంటర్‌కు పంపారు.
పిల్లలతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
ఈరోజు హైదరాబాద్‌లో యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
షాకింగ్.. మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్, రంగారెడ్డి జిల్లాలో కలకలం
గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. మిస్ ఫైర్ అయ్యి బుల్లెట్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా..
Solar Roof Cycling Track : హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి సోలార్ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
32వేల స్ట్రీట్ లైట్స్ కు పవర్ సప్లయ్ చేస్తుందన్నారు. ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ నిర్మాణ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందన్నారు. Solar Roof Cycling Track
Software Engineer Died : అమెరికా నుంచి పాస్ పోర్టు రెన్యూవల్ కోసం వచ్చి.. గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
మణిరాజ్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుని మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లోని సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న మిత్రుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. శనివారం ఇతర మిత్రులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లిలోన�
Hyderabad : ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాబు మృతి.. తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్
Hyderabad : పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా పసి పిల్లల విషయంలో తల్లిదండ్రుల అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.
Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు, నలుగురు దుర్మరణం
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్
ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్) కు 14 రోజుల రిమాండ్ విధించింది.
Munugodu Money : డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్
మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.