Dear Krishna Teaser : డియ‌ర్ కృష్ణ‌ టీజర్ వచ్చేసింది.. ఆకట్టుకునేలా యూత్ ఫుల్ లవ్ స్టోరీ..

అక్ష‌య్ కృష్ణ‌న్‌, మ‌మితా బైజు, ఐశ్వ‌ర్య కాంబినేష‌న్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా డియ‌ర్ కృష్ణ‌. ఈ సినిమా మ‌ల‌యాళం, తెలుగులో రిలీజ్ కానుంది.