Kaalamega Karigindhi : కాల‌మేగా క‌రిగింది నుంచి ద‌రీ దాటిన మోహం లిరిక‌ల్ సాంగ్‌..

కాల‌మేగా క‌రిగింది మూవీ నుంచి ద‌రీ దాటిన మోహం లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేశారు.