రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ప్రభాస్, సినిమా గురించి ఏం చెప్పాడు..

ప్రభాస్ రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మారుతి 10 టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.