భార్యతో కలిసి ఓటేసిన డైరెక్టర్‌ రాజమౌళి.. వీడియో..

నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తన భార్యతో కలిసి ఓట్ వేశారు.