మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్

ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు ఎలాన్‌ మస్క్‌. అలాగే ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్‌ ఖండించింది.