మంత్రి పొంగులేటికి ఎర్రబెల్లి కౌంటర్

దీపావళికి ముందే రాష్ట్రంలో స్కామ్‌ల బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.