కౌశిక్ రెడ్డి అరెస్ట్పై ఎర్రబెల్లి కీలక కామెంట్స్
"కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అంటున్నా – ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో హరీశ్ రావుని పిలిచారు. కేసీఆర్ ని కూడా పిలిచారు. అదే విధంగా కేటీఆర్ ని వేరే విషయంలో పిలిచారు. ఇలా గట్టిగా మాట్లాడే వారిని ఏదో ఒక రూపంలో కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది" ఎర్రబెల్లి అన్నారు.