Former DSP Praneet Rao : ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్..

తెలంగాణలో సంచలనం రేపుతున్న మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.