Gold Price: రూ.770 పెరిగిన బంగారం ధర… నేడు హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు ఒక్కరోజే రూ.770 పెరిగింది.