Pitapuram : పిఠాపురం సీటు ఎందుకంత హాటు?
పిఠాపురం సీటు ఎందుకంత హాటు? ఇక్కడ గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. పిఠాపురంలో వన్స్మోర్ నినాదంతో దూసుకుపోతుండగా, కూటమి కట్టిన టీడీపీ-జనసేన కూడా విజయంపై చాలా ధీమాగా ఉన్నాయి