Indians Deported From US: వెళ్లగొడుతున్న ట్రంప్.. అమెరికా ఆశలు ఇక వదిలేసుకోవాల్సిందేనా..?
అమెరికాలో బహిష్కరణ ఆపరేషన్ జరుగుతుంది, అక్రమంగా నివసిస్తున్న ఇండియన్స్ ని ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే వలసదారులతో భారత్ కి బయలుదేరింది విమానం. అయితే అమెరికాలో నివసించాలంటే ఎలాంటి గుర్తింపు ఉండాలి..? పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియోని చూడండి.