Rashmika Mandanna: విదేశాల నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రష్మిక

గత మూడురోజుల నుంచి రష్మిక సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలిస్తే ఆమె ఆస్ట్రేలియా, టోక్యో, సింగపూర్ దేశాలలో ట్రిప్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో పెర్త్ టూ సింగపూర్ ఉన్న ఫ్లైట్ టికెట్ పై బ్యాక్ టూ ఇండియా అనే కాప్షన్ పెట్టి షేర్ చేశారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టుకు ఆమె చేరుకోగా తీసిన వీడియో వైరల్ గా మారింది.

Rashmika Mandanna: విదేశాల నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రష్మిక

Updated On : March 17, 2024 / 5:10 PM IST