Children Hospital Fire : ఢిల్లీలోని బేబీకేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

దేశ రాజధాని ఢిల్లీలోని షహ్దారా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీకేర్ సెంటర్ లో శనివారం అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.