Minister Roja : ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు ..

ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు.