Vallabhaneni Balasouri : వైసీపీకి గుడ్‌బై చెప్పిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

వైసీపీకి, ఎంపీ పదవికి వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు.